Featured

T-SAT | Arogyamitra - Protecting children from diseases in the Summer | LIVE with Dr. SVS Sreedhar



Published
T-SAT || Arogyamitra - Protecting children from diseases in the summer వేసవిలో వ్యాధుల నుండి పిల్లల రక్షణ || Live Session with Dr. SVS Sreedhar || 01.04.2022

#AROGYAMITRA #TSAT
#ProtectingChildrenFromDiseasesInTheSummer


వేసవి వచ్చిందంటే చాలు ప్రజలంతా హడలిపోతున్నారు. బయటకెళితే వడదెబ్బ బెడద.. ఇంట్లో కూర్చున్నా సరే డీహైడ్రేషన్ సమస్యలు, ఉక్కపోత బాధ, చెమట పొక్కులు, రకరకాల సమస్యలు వేధిస్తుంటాయి. ఇక చిన్న పిల్లల విషయానికి వచ్చేసరికి పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుంది.

అందుకే పిల్లల ఆరోగ్యంపై పేరెంట్స్ ఆందోళన చెందుతుంటారు. అయితే, వేసవి కాలంలో పిల్లల ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. వారు తినే ఆహారంలో కొన్ని పండ్లను చేరిస్తే.. సీజనల్ సమస్యల నుంచి సేఫ్‌గా ఉండొచ్చంటున్నారు.

అలాగే శరీరంలో శక్తి ఉంటుందని చెబుతున్నారు. మరి పిల్లలు వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..అరటిపండు.. అరటిలో అనేక పోషకాలు ఉంటాయి. దీనిని మీ పిల్లలకు రోజూ తినిపించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు.. పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండేందుకు దోహదపడుతాయి.
SSC CONSTABLE MOCK TEST
Category
Health
Be the first to comment