Featured

Survivor Story of Esophagus Cancer Patient | Cancer Treatment | Punarjan Ayurveda Cancer Hospital



Published
Survivor Story of Esophagus Cancer Patient | Cancer Treatment | Punarjan Ayurveda Cancer Hospital | Dr. Bommu | Dr. Bommu Venkateshwara Reddy | Punarjan Ayurveda

To Subscribe Our Channel :
shorturl.at/xBHM1

Address:-
పునర్జన్ ఆయుర్వేద - ఆయుర్వేద ఆసుపత్రి, హైదరాబాద్
ప్లాట్ నెం 20, 21, నెహ్రస్ బుసిప్లెక్స్ ఆల్విన్ క్రాస్ రోడ్ సిగ్నల్స్,
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ 500049
Call us: 8008842222

ఆయుర్వేదంతో క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్:

క్యాన్సర్ ట్రీట్మెంట్లో అన్ని వైద్యాల కంటే ఆయుర్వేదం మహాద్భుతంగా పనిచేస్తుందని నిరూపించారు పునర్జన్ ఆయుర్వేద & సిద్ధ హాస్పిటల్ వ్యవస్థాపకులు డా. వెంకటేశ్వర రెడ్డి గారు.
ఈయన దశాబ్దానికిపైగా రసాయన ఆయుర్వేదంపై లోతైన పరిశోధనలు చేసి తద్వారా క్యాన్సర్ వ్యాధిని నియంత్రించేందుకు విశేషమైన కృషి చేస్తున్నారు.

దైవవైద్యంగా చెప్పబడే రసాయన ఆయుర్వేద వైద్యానికి క్యాన్సర్ కణాలపై పోరాడే శక్తి ఉందని విశ్వసించి దానిని ఆచరణలో పెట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్లో అద్భుత ఫలితాలను కూడా సాధిస్తున్నారు.

భారత సనాతన ధర్మంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెబుతూనే ఆయుర్వేదంపై అవగాహన పెంచే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు డా. వెంకటేశ్వర రెడ్డి గారు. ఈ క్రమంలోనే పునర్జన్ ఆయుర్వేద & సిద్ధ హాస్పిటల్ ద్వారా ఈ పదేళ్ళలోనే ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్లపై అవగాహన లేకుండా ఏ వైద్యాన్ని పెడితే ఆ వైద్యాన్ని నమ్మి మోసపోవద్దని చెబుతూనే ఆయుర్వేదాన్ని విశ్వసించమని విజ్ఞప్తి చేస్తున్నారు.
Punarjan Ayurveda - Ayurvedic Hospital in Hyderabad
Plot No 20, 21, Nehrus Busiplex Allwyn Cross Road Signals,
Miyapur, Hyderabad, Telangana 500049
Contact: 80088 42222
Google Map
Category
Health
Be the first to comment