North Korea Faces Another Infectious Disease



Published
కొవిడ్ కేసులతో సతమతమవుతున్న ఉత్తరకొరియాలో...... కొత్త అంటువ్యాధి వెలుగు చూసింది.ఉత్తరకొరియాలోని ఓడరేవు నగరమైన హేజులో........... ప్రజలు అంతుచిక్కని అంటువ్యాధితో బాధపడుతున్నారని..... అధికారులు వెల్లడించారు. ఇది పేగు సంబంధిత వ్యాధిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో.....................రోగులకు అవసరమైన మందులను అందిస్తున్నారని జాతీయ అధికార మీడియా సంస్థ......... KCNA తెలిపింది. అయితే ఈ వ్యాధిబారిన ఎంతమందిపడ్డారు........., అది ఎలాంటి వ్యాధి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. కొత్త వ్యాధి బారినపడినవారికి.... ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుటుంబం కోసం ఉంచిన ఔషధాలను అందించినట్లు.... అక్కడి మీడియా పేర్కొంది.అయితే....... టైఫాయిడ్, కలరా తరహాలో కలుషిత ఆహారం, నీరు ద్వారా వచ్చే జబ్బుగా కొంతమంది పరిశీలకులు..... పేర్కొంటున్నారు. మంచినీటి సౌకర్యం అంతంతమాత్రంగా ఉండే ఉత్తరకొరియాలో ఈ తరహా వ్యాధులు సాధారణమేనని చెబుతున్నారు#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
Health
Be the first to comment