Child Suffering from Rare Disease Brought to Life | Lotus Hospital Doctors | Lakdikapool Hyderabad |



Published
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి హైదరాబాద్ లక్డీకాపూల్ లోని లోటస్ ఆస్పత్రి వైద్యులు ప్రాణం పోశారు. వికారాబాద్ జిల్లాకు చెందిన 8 ఏళ్ల చిన్నారి హన్షిత.. కొంతకాలంగా విపరీతమైన జ్వరం, ముఖం, కాళ్లు చేతుల వాపుతో ఇబ్బంది పడుతోంది. స్థానికంగా వైద్యులకు చూపించినా ఫలితం లేకపోవటంతో తల్లిదండ్రులు చిన్నారిని లోటస్ ఆస్పత్రికి తీసుకురాగా.... బాలిక ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ కారణంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి గురైనట్టు వైద్యులు గుర్తించారు. ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ చికిత్స ద్వారా చిన్నారి పరిస్థితి మెరుగైందని.... ఫలితంగా పాప ఆరోగ్యం మెరుగైందని వైద్యులు పేర్కొన్నారు .#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
Health
Be the first to comment