Featured

All 37 Omicron Mutations Defeated By This New Antibody Treatment



Published
ప్రపంచాన్ని వణికిస్తున్న... ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనే సరికొత్త యాంటీబాడీ చికిత్స.. అందుబాటులోకి వచ్చింది. బ్రిటన్ కు చెందిన ఔషధసంస్థ గ్లాక్సోస్మిత్ క్లైన్-GSK ఒమిక్రాన్ వేరియంట్ లో మెుత్తం 37ఉత్పరివర్తనాలను అణిచివేసేలా... సొట్రోవిమాబ్ అనే ఔషధాన్ని రూపొందించింది.ప్రయోగశాలలో అన్నిమ్యుటేషన్లను ఈ ఔషధం సమర్థంగా అణిచివేసినట్లు సంస్థ ప్రకటించింది. న్యూయార్క్ కు చెందిన వీర్ బయెటెక్నాలజీ సంస్థతో కలిసి GSK...... సొట్రోవిమాబ్ ను తీసుకొచ్చింది. స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలున్నవారికి సొట్రోవిమాబ్ ను ఇవ్వగా....... వారికి 79శాతం మరణముప్పు తప్పినట్లు తెలిపింది. దీనికి ఇప్పటికే అనుమతులు మంజూరు చేసిన బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ......... లక్షణాలు ప్రారంభమైన 5 రోజుల్లోనే అందించాలని....... సూచించింది. పలుదేశాలకు 7న్నర లక్షల డోసుల సొట్రోవిమాబ్ ఔషధాన్ని అందించేందుకు గ్లాక్సోస్మిత్ క్లైన్ ఒప్పందం చేసుకుంది.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Category
Health
Be the first to comment