వేప చెట్లకు అంతుచిక్కని వింత వ్యాధి |Neem Trees Hit by ‘Dieback’ Disease in Telugu States

1 Views
Published
తెలుగురాష్ట్రాల్లో వేప వృక్షాలు ఎండిపోతున్నాయి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వేప చెట్లతో రైతులే కాదు.. అన్నివర్గాల వారికి అవినాభావం సంబంధం ఉంటుంది. అంతా.... ఎంతో ప్రేమగా చూసుకునే ఆ చెట్లు కళ్ల ఎదుటే మాడి.. కళావిహీనం అవుతుండడం కలవరానికి గురి చేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా అంతుబట్టడం లేదు. మూడేళ్ల క్రితం ఒకసారి ఈ తరహా ఉదంతాలు తెలంగాణలో కనిపించాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో వేప చెట్లు ఎండిపోవడం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ జంట నగరాల్లో పలు ప్రాంతాల్లోనూ ఆ ఆనవాళ్లు కనిపించాయి. కొద్దిరోజులకు... ఏదొకలా ఆ పీడ వదిలిందనకుంటే.... ఇటీవల మళ్లీ హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో చాలా చోట్ల ఈ ఉధృతి పెరుగుతూ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
Health
Be the first to comment